ఇంటికి పురాతన కళ!

ఒకప్పుడు దేవతల చిత్రాలూ, తంజావూరు పెయింటింగ్‌లూ, గడియారాలు వంటి వాటిని గోడలకు అలంకరణగా వేలాడదీయడం మనకు తెలిసిందే. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది.

Published : 15 May 2023 00:38 IST

ఒకప్పుడు దేవతల చిత్రాలూ, తంజావూరు పెయింటింగ్‌లూ, గడియారాలు వంటి వాటిని గోడలకు అలంకరణగా వేలాడదీయడం మనకు తెలిసిందే. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. యాంటిక్‌, వింటేజ్‌ వస్తువులే ఇప్పుడు ఇంటీరియర్‌గా మారుతున్నాయి. పాతకాలం నాటి ఇళ్లకు వాడిన తలుపులూ, కిటికీలూ, ద్వారబంధాలకు ఉండే తోరణాలు వంటివాటికి ఆధునిక హంగులు అద్ది అందంగా కుడ్యాలపైకి ఎక్కిస్తున్నారు. వాటిపై పాత్రలూ, కంచు విగ్రహాలను పెట్టి కొత్తదనం తెస్తున్నారు. వాల్‌షెల్ఫ్‌లుగానూ, హ్యాంగింగ్‌లుగానూ మార్చి మురిసిపోతున్నారు. ఆ అద్భుతాల్ని మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే ఇవిగో....

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్