పాత పెట్టెకు పూలందాలు!

ఆధునిక వసతులతో ఇల్లు సౌకర్యంగా ఉండటంతో పాటు వైవిధ్యంగానూ కనిపించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఆ ఆలోచనతోనే యాంటిక్‌ ఫర్నిచర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Published : 25 May 2023 00:10 IST

ఆధునిక వసతులతో ఇల్లు సౌకర్యంగా ఉండటంతో పాటు వైవిధ్యంగానూ కనిపించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఆ ఆలోచనతోనే యాంటిక్‌ ఫర్నిచర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఒకప్పటి చెక్క పెట్టెలకు ఇప్పుడు ఊపిరొచ్చినట్లయ్యింది. వాటికి చక్కటి బ్రిక్‌రెడ్‌, ఆలివ్‌ గ్రీన్‌, పర్షియన్‌ బ్లూ... వంటి వింటేజ్‌ కలర్స్‌ వేసి... అందమైన పూలతలను కుంచెతో అల్లించేస్తున్నారు. ఆపై వీటిని ఇంటి అలంకరణలో భాగం చేసేస్తున్నారు. ఎంత బాగున్నాయో కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్