ఫర్నీచర్‌తో కలిసి ప్లాంట్స్‌..

సోఫాలో కూర్చొని పుస్తకపఠనం చేస్తుంటే సోఫాకు అటాచ్డ్‌గా ఉండే మొక్క పక్కనే ఉన్నట్లు పలకరిస్తుంది. టీ తాగుతూ దినపత్రిక చదువుతుంటే వెనుకగా మనసుకు నచ్చిన మొక్క మనల్ని తాకుతూ ఉంటుంది. వరండా, పడకగది, బాల్కనీ..ఇలా ఎక్కడికైనా పుస్తకాల స్టాండును తీసుకెళ్లితే చాలు.. నేను సైతం అంటూ మొక్క మనతో వస్తుంది. ఈ బల్లకెదురుగా కూర్చొని ఆఫీస్‌ పని చేస్తుంటే తోటలో ఉన్న భావన కలుగుతుంది.

Published : 30 Jun 2023 00:14 IST
సోఫాలో కూర్చొని పుస్తకపఠనం చేస్తుంటే సోఫాకు అటాచ్డ్‌గా ఉండే మొక్క పక్కనే ఉన్నట్లు పలకరిస్తుంది. టీ తాగుతూ దినపత్రిక చదువుతుంటే వెనుకగా మనసుకు నచ్చిన మొక్క మనల్ని తాకుతూ ఉంటుంది. వరండా, పడకగది, బాల్కనీ..ఇలా ఎక్కడికైనా పుస్తకాల స్టాండును తీసుకెళ్లితే చాలు.. నేను సైతం అంటూ మొక్క మనతో వస్తుంది. ఈ బల్లకెదురుగా కూర్చొని ఆఫీస్‌ పని చేస్తుంటే తోటలో ఉన్న భావన కలుగుతుంది. ఇదంతా మొక్కలను మనతోపాటు కదలి వచ్చేలా చేసిన కొత్తరకమైన ఫర్నీచర్‌ మ్యాజిక్‌. బాగుంది కదూ.. మీరూ ప్రయత్నించేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్