కప్పులే.. బ్యాగుల్లా!

బ్యాగులకీ మనకీ ఎంత అవినాభావ సంబంధమో కదూ! అందుకే భిన్నరకాలను వేడుకలకు తగ్గట్టుగా సేకరించి పెట్టుకుంటాం.

Published : 03 Jul 2023 00:39 IST

బ్యాగులకీ మనకీ ఎంత అవినాభావ సంబంధమో కదూ! అందుకే భిన్నరకాలను వేడుకలకు తగ్గట్టుగా సేకరించి పెట్టుకుంటాం. కొందరు ఖర్చుకీ వెనకాడరు. మన మనసు బాగా కనిపెట్టారు తయారీదారులు. అందుకే.. కప్పులనీ బ్రాండెడ్‌ బ్యాగుల్లా తీసుకొచ్చారు. లూయీ విట్టన్‌, గూచీ.. లాంటి ప్రముఖ సంస్థల నుంచీ దొరుకుతున్నాయి. మీ మనసూ దోచాయా.. ఆన్‌లైన్‌లో వెతికేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్