బంధించినా.. అందమే!

ఇంటి అందాన్ని పెంచడంలో కర్టెన్లదీ ప్రధాన పాత్రే! వెలుతురు సరిగా రావడం లేదనో.. ఉక్కగా ఉందనో వాటిని పక్కకు జరిపేయడం, ముడి వేయడం చేస్తుంటాం. అలా చేస్తే చూడ్డానికేమో బాగోవు.

Published : 12 Jul 2023 00:03 IST

ఇంటి అందాన్ని పెంచడంలో కర్టెన్లదీ ప్రధాన పాత్రే! వెలుతురు సరిగా రావడం లేదనో.. ఉక్కగా ఉందనో వాటిని పక్కకు జరిపేయడం, ముడి వేయడం చేస్తుంటాం. అలా చేస్తే చూడ్డానికేమో బాగోవు. ఈ కర్టెన్‌ హోల్డ్‌ బ్యాక్స్‌ లేదా కర్టెన్‌ హోల్డింగ్‌ హుక్స్‌ని తెచ్చేసుకోండి. వీటిని గోడకు అమర్చుకుంటే సరి. కర్టెన్‌ని దానిపక్కగా తగిలిస్తే చాలు.. అందంగా బంధీ అయిపోతాయి. స్టీలు, ఇత్తడి, కంచు.. వివిధ లోహాల్లో పూలు, లతలు, భిన్న రూపాల్లో దొరుకుతున్నాయి. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్