ఆనందంగా.. తెరిపించేస్తాయ్‌!

లంచ్‌ బాక్సు ఖాళీ అయితే చాలని కోరుకోని అమ్మలుండరు. ఎంత కష్టపడినా.. కొత్తగా ప్రయత్నించినా అనాసక్తిగానే డబ్బా మూత తెరుస్తారు. రుచి చూడకముందే మూతి ముడిచేస్తారు.

Updated : 24 Jul 2023 13:28 IST

లంచ్‌ బాక్సు ఖాళీ అయితే చాలని కోరుకోని అమ్మలుండరు. ఎంత కష్టపడినా.. కొత్తగా ప్రయత్నించినా అనాసక్తిగానే డబ్బా మూత తెరుస్తారు. రుచి చూడకముందే మూతి ముడిచేస్తారు. ఆసక్తి లేనిదే అమృతం కూడా రుచించదన్న సామెత ఉండనే ఉందిగా! ఈ గడుగ్గాయులను ఆకర్షించడమెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారా? వాళ్ల కంటికి నచ్చేలా ఇలాంటి లంచ్‌బాక్సులు తెచ్చేయండి. చూడగానే తెరిచేయాలన్న కోరిక ఖాయం. భిన్నరంగులు, పెయింటింగ్‌లు, బొమ్మలతో బాగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్