తేలికగా నిల్వచేస్తుంది

కవర్లలోని ఆహార పదార్థాలను తెరిచి సగం వాడాక మిగిలినది అలాగే గాలికి వదిలేస్తాం. దాంతో అవి  మెత్తగా అయిపోతాయి. లేదా పాడ వుతాయి.

Published : 04 Aug 2023 00:02 IST

కవర్లలోని ఆహార పదార్థాలను తెరిచి సగం వాడాక మిగిలినది అలాగే గాలికి వదిలేస్తాం. దాంతో అవి  మెత్తగా అయిపోతాయి. లేదా పాడ వుతాయి. అలా కాకుండా ఈ ‘స్నాక్‌ సీలింగ్‌ స్ట్రాప్‌’ ను ఉపయోగించి చూడండి. ఇది ఆ కవర్లలోకి గాలిని ఏ మాత్రం చొరబడనివ్వదు. బటన్‌ సాయంతో సులువుగా  మూసి, తెరిచేయొచ్చు. తర్వాత ఈ కవరుని ఏ మేకుకో సులువుగా వేలాడదీయొచ్చు. ఆయా పదార్థాల పరిమాణాన్ని బట్టి కావలసిన మేరకు అడ్జెస్ట్‌ కూడా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్