శ్రావణ సిరికి వాలుజడ

శ్రావణమాసం వచ్చేసింది. పూజలు, వ్రతాల కోసం ఇంటిని, పూజగదిని,  రంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతాం. అమ్మవారికి నగలు వేస్తాం. పట్టుచీరలు కట్టేస్తాం.

Updated : 22 Aug 2023 13:06 IST

శ్రావణమాసం వచ్చేసింది. పూజలు, వ్రతాల కోసం ఇంటిని, పూజగదిని,  రంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతాం. అమ్మవారికి నగలు వేస్తాం. పట్టుచీరలు కట్టేస్తాం. అయినా సరే ఏదో వెలితి కనిపిస్తోందా! అయితే, జడబిళ్లలూ, పువ్వులూ, సూర్యచంద్రులు, పాపిటబిళ్లలు వంటి హంగులతో తయారుచేసిన ఈ రెడీమేడ్‌ కొప్పులూ, జడలతో లక్ష్మీ దేవిని సిద్ధం చేయండి. సిరుల తల్లి రూపు మరింత నిండుగా కనిపిస్తుంది. మనకి సమయమూ కలిసి వస్తుంది. భలే చూడముచ్చటగా ఉన్నాయి కదూ!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్