మరకలు పడకుండా!

స్టవ్‌ మీద నేరుగా కడాయి పెట్టి వండుతుంటే... ఆ వేడికి దానికి వెనుక ఎర్రటి మరకలు పడుతుంటాయి. వీటిని వదిలించడం తేలికేం కాదు. ఆ ఇబ్బందిని దూరం చేయడానికే ఈ ‘హీట్‌ కండక్షన్‌ ప్లేట్‌’ తీసుకొచ్చారు తయారీదారులు. దీనిపై వంట చేయడమే కాదు, ఫ్రీజర్‌లో ఉన్న మాంసాన్నీ వేడి చేయొచ్చు.

Updated : 25 Aug 2023 05:21 IST

స్టవ్‌ మీద నేరుగా కడాయి పెట్టి వండుతుంటే... ఆ వేడికి దానికి వెనుక ఎర్రటి మరకలు పడుతుంటాయి. వీటిని వదిలించడం తేలికేం కాదు. ఆ ఇబ్బందిని దూరం చేయడానికే ఈ ‘హీట్‌ కండక్షన్‌ ప్లేట్‌’ తీసుకొచ్చారు తయారీదారులు. దీనిపై వంట చేయడమే కాదు, ఫ్రీజర్‌లో ఉన్న మాంసాన్నీ వేడి చేయొచ్చు. పట్టుకునేందుకు వీలుగా హ్యాండిల్‌ని జత చేసుకునే వీలూ ఉంది. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్