నిమిషాల్లో శుభ్రం చేసేస్తుంది..

పండగ రోజుల్లో ఇంటిని శుభ్రం చేయడం అంతతేలికైన పనేమీ కాదు. అందుకే ఈ ‘మినీ స్మార్ట్‌ వాయిస్‌ కంట్రోల్‌ వాక్యూమ్‌ క్లీనర్‌’ వచ్చేసింది.

Updated : 25 Oct 2023 03:53 IST

పండగ రోజుల్లో ఇంటిని శుభ్రం చేయడం అంతతేలికైన పనేమీ కాదు. అందుకే ఈ ‘మినీ స్మార్ట్‌ వాయిస్‌ కంట్రోల్‌ వాక్యూమ్‌ క్లీనర్‌’ వచ్చేసింది. దీనిని ఉపయోగించి మనకు శ్రమ లేకుండా కేవలం మన మాటలతో నియంత్రిస్తూ శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిని మాత్రమే కాదండోయ్‌.. కార్పెట్లు, చెక్క, పాలరాయి, టైల్స్‌ వంటివాటిని శుభ్రం చేసేస్తుంది. ఇది ఛార్జింగ్‌తో పని చేస్తుంది. ఫోనులో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని ఏ గది శుభ్రం చేయాలో సూచిస్తే చాలు మన పని మరింత తేలికవుతుంది. మీకూ నచ్చిందా.. అయితే ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్