తేలిగ్గా ముక్కలవుతాయి..

వాల్‌నట్స్‌తో పాటు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ని ముక్కలు చేయడం అంత తేలిక కాదు. ఏవో ప్రయత్నాలు చేసినా సరిగా పగలవు.

Published : 22 Nov 2023 01:25 IST

వాల్‌నట్స్‌తో పాటు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ని ముక్కలు చేయడం అంత తేలిక కాదు. ఏవో ప్రయత్నాలు చేసినా సరిగా పగలవు. ఈ ‘ఓపెనర్‌ మెటల్‌ వాల్‌నట్‌ క్రాకర్‌’ మీ పని తేలిక చేస్తుంది. దీని లోపల వాల్‌నట్ పెట్టి పైనున్న క్యాప్‌ మూసి, చేత్తో నొక్కితే చాలు. పప్పులు తేలిగ్గా వచ్చేస్తాయి. బాగుంది కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్