చిటికెలో.. శుభ్రం!

అసలే చలికాలం. స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు వాడుతుంటాం. వాటిపైకి దుమ్ము చేరడం.. కొద్దిరోజులకే దారపు పోగులు బయటికి రావడం మామూలే.

Published : 05 Dec 2023 01:23 IST

అసలే చలికాలం. స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు వాడుతుంటాం. వాటిపైకి దుమ్ము చేరడం.. కొద్దిరోజులకే దారపు పోగులు బయటికి రావడం మామూలే. అస్తమానం ఉతకలేం. ఆ పోగులు తీయడమూ ఇబ్బందే. ఈ చిన్న ‘జెల్‌ లింట్‌ రోలర్‌’ని తెచ్చుకోండి. దీనిని దుస్తుల మీద రుద్దితే చాలు. చిటికెలో శుభ్రం అవుతాయి. వాడిన తర్వాత నీటితో కడిగి, తిరిగి వాడుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరాన్ని తీసుకెళ్లడమూ సులువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్