కోడి, చేప.. బుట్టలా మారి!

పిల్లలు బొమ్మలతో ఆడుకున్న తర్వాత వాటన్నింటినీ ఓ ప్లాస్టిక్‌ కవర్‌లోనో, డబ్బాలోనో సర్దేస్తాం.

Published : 06 Dec 2023 01:48 IST

పిల్లలు బొమ్మలతో ఆడుకున్న తర్వాత వాటన్నింటినీ ఓ ప్లాస్టిక్‌ కవర్‌లోనో, డబ్బాలోనో సర్దేస్తాం. అలా కాకుండా వాటిని మరో అందమైన బొమ్మలాంటి బుట్టలో సర్దితే? పండ్లు, గుడ్లు పెట్టుకోవడానికి ప్లాస్టిక్‌ డబ్బాలు, ట్రేలు కాకుండా మరో ప్రత్యామ్నాయం ఉంటే? ఇవన్నీ అలాంటి బుట్టలే! గడ్డి, కేన్‌ వంటి వాటితో అల్లిన బుట్టలు. భలే ఉన్నాయి కదూ! నచ్చితే మీరూ ప్రయత్నించండి. పర్యావరణ హితమే కాదు.. ఇంటికీ కొత్త అందాన్నిస్తాయివి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్