సౌదీలో వనభోజనాలు..!

కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుణ్య మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధన వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. ఇక ఈ నెలలో వనభోజనాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. బంధుమిత్రులతో కలిసి సమీప....

Updated : 25 Nov 2022 20:50 IST

కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుణ్య మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధన వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. ఇక ఈ నెలలో వనభోజనాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. బంధుమిత్రులతో కలిసి సమీప తోటలు, నదీ తీరం, సముద్ర తీరం, ఉద్యానవనాల్లో వనభోజనాలు చేయడం ఆనవాయితీ. ఇవి ఇతరులతో బంధాన్ని దృఢంగా మార్చడమే కాకుండా పనిఒత్తిళ్లతో సతమతమయ్యేవారికి మంచి ఆటవిడుపునిస్తాయి. విదేశాలకు వెళ్లినా ఈ సంప్రదాయాన్ని మరిచిపోకుండా కొంతమంది పాటించడం విశేషం.

ఈ క్రమంలో- ఇటీవలే సౌదీ అరేబియాలో కొంతమంది తెలుగువారు కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. మరి వారి కార్తీక సంబరాలను మీరూ చూసేయండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్