చేతికి అంటకుండా

ఈ తరం అమ్మాయిలు వంట చేస్తూనే మరికొన్నీ చక్కదిద్దేసుకుంటున్నారు. ఈ క్రమంలో వేడి వేడి నూనెలో పునుగులో, వడలో, లేదంటే కీమా ఉండలో చేయాల్సి వస్తే..

Updated : 10 Feb 2023 14:27 IST

ఈ తరం అమ్మాయిలు వంట చేస్తూనే మరికొన్నీ చక్కదిద్దేసుకుంటున్నారు. ఈ క్రమంలో వేడి వేడి నూనెలో పునుగులో, వడలో, లేదంటే కీమా ఉండలో చేయాల్సి వస్తే.. చేతినిండా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని ఒడుపుగా వేసే నైపుణ్యం, అంత తీరికా, ఓపికా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ పనిని సులువుగా, సౌకర్యంగా పూర్తి చేసే ఈ మీట్‌బాల్‌ మేకర్‌ని వాడి చూడండి. ఈ మేకర్‌ ద్వారా ఎంత కావాలో అంతే తీసి బాల్స్‌లాగా వేయించుకోవచ్చు. చేతులూ కాలవు. శుభ్రం చేసుకోవడమూ సులువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్