Updated : 16/01/2023 12:54 IST

ముత్యాల ముగ్గులు చూతము రారండి..!

నింగిలోని నక్షత్రాలు నేల దిగి... ఇంటి ముంగిట చుక్కలై మెరుస్తుంటే... చక్కటి అల్లికతో వాటిని ముత్యాల ముగ్గులుగా, రత్నాల రంగవల్లులుగా మలిచేయగల నేర్పరితనం మహిళలదే. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా 'వసుంధర' పిలుపుకి స్పందించి ఎంతోమంది తెలుగింటి ఆడపడుచులు అందమైన రంగవల్లికలు వేసి పంచుకున్నారు. మరి మీరూ వాటిని చూసేయండి...































గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని