Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!

వర్షాకాలంలో శుభ్రత పాటించకపోతే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సూక్ష్మక్రిములు దరి చేరకుండా ప్రతి ఒక్క వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి.  కానీ, చాలామందికి టైం దొరకదు.  ఇలాంటివారి కోసమే మార్కెట్లోకి కొత్త కొత్త క్లీనింగ్‌ గ్యాడ్జెట్లు....

Updated : 05 Jul 2022 20:48 IST

వర్షాకాలంలో శుభ్రత పాటించకపోతే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సూక్ష్మక్రిములు దరి చేరకుండా ప్రతి ఒక్క వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి.  కానీ, చాలామందికి టైం దొరకదు.  ఇలాంటివారి కోసమే మార్కెట్లోకి కొత్త కొత్త క్లీనింగ్‌ గ్యాడ్జెట్లు వస్తున్నాయి. వీటితో పని సులభంగా చేయడమే కాకుండా పరిసరాలను, వివిధ రకాల వస్తువులను తొందరగా శుభ్రం చేసుకోవచ్చు. మరి, ఆన్‌లైన్‌లో లభ్యమవుతోన్న అలాంటి కొన్ని గ్యాడ్జెట్లపై మీరూ ఓ లుక్కేయండి..

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్