విద్యుత్తు వాహనాలపై ‘స్వయం’ కోర్సు

ప్రధానాంశాలు

విద్యుత్తు వాహనాలపై ‘స్వయం’ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్‌సీ ‘స్వయం’ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా ఎలక్ట్రికల్‌ వాహనాలకు సంబంధించి కొత్త కోర్సును అందించనుంది.  ఇంకా డిజైన్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వ్యాపారం- సుస్థిర అభివృద్ధివంటి కొత్త కోర్సులను 2021 జులై సెమిస్టర్‌ కోసం అందుబాటులోకి తెచ్చాయి. వివరాలు swayam.gov.in/nptel వెబ్‌సైట్‌లో ఉన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని