మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అవినీతిలో సీఎంవోకు వాటాలు: బండి సంజయ్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి అరాచకశక్తులు రాజ్యమేలుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అవినీతిలో సీఎంవోకు వాటాలు ముడుతున్నాయన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతామని సంజయ్ స్పష్టం చేశారు.

Published : 15 May 2022 22:00 IST

మరిన్ని

ap-districts
ts-districts