TS News: జూన్‌ 22 నుంచి ఆషాడ బోనాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేలా ఆషాడం బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఆషాడ బోనాలపై సీఎస్, డీజీపీతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బోనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న తలసాని.. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. 

Updated : 26 May 2023 19:58 IST

మరిన్ని