Cheteshwar Pujara: షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో పుజారా సిక్సర్ వీడియో వైరల్
టీమ్ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా ప్రస్తుతం మ్యాచ్‌లేవీ లేకపోవడంతో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ససెక్స్ టీమ్ తరఫున ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదిన అతడు తాజాగా మిడిల్సెక్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఓ సిక్సర్ కొట్టాడు. అప్పర్కట్ షాట్ ఆడటంతో ఆ బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
Published : 08 May 2022 14:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్‌కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు