Fire Accident: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకొన్న పొగ

తుప్రాన్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సోమవారం తూప్రాన్‌లోని పాత ఎస్‌బీహెచ్‌ బ్యాంకు వెనక పోతారం ఆంజనేయులుకి చెందిన స్ర్కాబ్‌ దుకాణం(పాత ఇనుప సామగ్రి దుకాణం)లో ప్రమాదవాశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలోని సీసాలు, వైర్లు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. షాప్‌ ఇళ్ల మధ్యలో ఉండటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికంగా ఫైర్‌ ఇంజిన్‌ అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రావడం లేదు.

Updated : 17 Apr 2023 12:30 IST

Tags :

మరిన్ని