HanuMan: ధర్మం కోసం పోరాడే ప్రతిఒక్కరి వెంటా ఉంటాడు.. ‘హను-మాన్‌’ ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు తేజా సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ‘కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట హనుమాన్‌ ఉంటాడు’ వంటి డైలాగులతో ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి..

Updated : 19 Dec 2023 11:20 IST

Tags :

మరిన్ని