AP News: ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే: కృష్ణా జిల్లా గనులశాఖ సంచలన నివేదిక

ఏపీలో అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది.

Published : 23 Apr 2024 09:35 IST

ఏపీలో అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. ‘ఇసుక గుత్తేదారు సంస్థ జీసీకేసీ.. తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. లీజు విస్తీర్ణాన్ని దాటి తవ్వేసింది. అసలు లీజు మంజూరు కానిచోట్ల కూడా తవ్వింది’ అంటూ తన నివేదికలో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని