Jagga Reddy: పొత్తులపై వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరగలేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్ హైదర్‌గూడాలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి((Jaggareddy), ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ ఠాక్రేను కలిసి కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు. భారాస, భాజపాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంతోపాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే విషయంపై చర్చించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. 

Published : 16 Feb 2023 19:09 IST

Tags :

మరిన్ని