KTR: జేపీ నడ్డావి అడ్డమైన మాటలు: కేటీఆర్‌ ఫైర్

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్‌ (KTR) ఫైరయ్యారు. నాగర్‌కర్నూల్‌ సభలో జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు. 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు. మరోవైపు అవినీతిపై రేవంత్‌ మాట్లాడితే.. పులి శాకాహారం గురించి చెప్పినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు.

Updated : 26 Jun 2023 15:39 IST

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్‌ (KTR) ఫైరయ్యారు. నాగర్‌కర్నూల్‌ సభలో జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని దుయ్యబట్టారు. 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు. మరోవైపు అవినీతిపై రేవంత్‌ మాట్లాడితే.. పులి శాకాహారం గురించి చెప్పినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు