Pemmasani: వైకాపా గెలిస్తే.. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టరని గ్యారంటీ ఏంటి?: పెమ్మసాని చంద్రశేఖర్

తెలుగువారి చరిత్రలో పెమ్మసాని నాయకులది ప్రత్యేక స్థానం. ఇప్పుడు పెమ్మసాని వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 

Updated : 04 May 2024 14:54 IST

తెలుగువారి చరిత్రలో పెమ్మసాని నాయకులది ప్రత్యేక స్థానం. ఇప్పుడు పెమ్మసాని వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.వేల కోట్ల ఆస్తులు ఎందుకు చూపాల్సి వచ్చింది? ఆరాచకంగా ప్రవర్తించేవారిపై ఆయన వైఖరి ఏంటి? అమరావతి విధ్వంసం, రాష్ట్రంలో సహజవనరుల దోపిడి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నాయకత్వం వంటి విషయాలపై పెమ్మసాని చెప్పిన అంశాలను తెలుసుకుందాం!

Tags :

మరిన్ని