KTR: ఎన్నికలు వస్తున్నాయనే కాంగ్రెస్, భాజపా ఊదరగొట్టే డైలాగులు: కేటీఆర్‌

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేని వారే.. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తాము ఇంతగా అభివృద్ధి చేస్తున్నా.. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్, భాజపా ఊదరగొట్టే డైలాగులతో విమర్శిస్తున్నాయన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రూ.131 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Published : 07 Jun 2023 20:39 IST

మరిన్ని