North Korea: ఘనంగా కిమ్-2 సంగ్ జయంతి వేడుకలు..

  ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాత, దేశ నిర్మాతగా పేరుగాయించిన కిమ్-2 సంగ్ జయంతిని ఆ దేశంలో అతిపెద్ద వేడుకగా నిర్వహించారు.  భారీస్థాయిలో పరేడ్ చేపట్టారు. రాజధాని ప్యోంగ్యాంగ్‌లో జరిగిన ఈ వేడుకల్లో కిమ్ కుటుంబానికి విధేయత చూపుతూ వేలాంది మంది ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారని అక్కడి మీడియా తెలిపింది

Published : 16 Apr 2022 16:12 IST

Tags :

మరిన్ని