Odisha: అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా.. జంతువుల కదలికలపైనా..!

వన్యప్రాణుల సంరక్షణకు ఒడిశా అటవీశాఖ అధికారులు వినూత్న రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ జంతువుల కదలికలపై నిఘా ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగా థర్మల్ డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అడవిలో అకస్మాత్తుగా సంభవించే కార్చిచ్చులను ఈ సాంకేతికతతో గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. అటు వేటగాళ్లను కూడా డ్రోన్ల ద్వారా అడ్డుకుని వన్యప్రాణులను రక్షించవచ్చని వివరించారు.

Published : 15 Mar 2023 19:33 IST

Tags :

మరిన్ని