Imran Khan: పాక్‌ మీడియాలో ఇమ్రాన్‌ ఖాన్‌ కనిపించకుండా చర్యలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అక్కడి మీడియాలో నిషేధం విధించారు. మే 9న జరిగిన అల్లర్లలో పాల్గొన్నవారు, వారి మద్దతుదారులను మీడియాలో కనిపించనివ్వొద్దనే ఆదేశాల మాటున.. ఇమ్రాన్ ఖాన్ మీడియాలో కనిపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చివరకు ఇమ్రాన్ ఖాన్ అనుకూల మీడియా కూడా.. ఆయన ప్రస్తావన లేకుండానే వార్తలను ప్రసారం చేస్తోంది.

Published : 06 Jun 2023 21:26 IST

మరిన్ని