Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి క్షమాపణలు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కోమటిరెడ్డిపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్‌ క్షమాపణ తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

Published : 13 Aug 2022 12:55 IST

Tags :

మరిన్ని