Watches Expo: గడియారాల ప్రదర్శనలో ₹34 కోట్ల వాచ్‌..!

స్విట్జర్లాండ్ జెనీవాలో ‘వాచెస్ అండ్ వండర్స్ పేరిట’ నిర్వహించిన ప్రదర్శనలో అత్యంత ఖరీదైన చేతి గడియారాలు కొలువుదీరాయి. వాటిలో రూ.34 కోట్ల వాచ్‌లు సైతం ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గడియారాల ప్రదర్శనల్లో  ఒకటైన దీంట్లో అన్ని రకాల ఖరీదైన వాచ్‌లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

Published : 28 Mar 2023 21:56 IST

Tags :

మరిన్ని