Water Scarcity: ఇవి ఫీట్లు కావు.. తాగు నీటి కోసం పాట్లు!

వేసవి వచ్చిందంటే చాలు ఆ గ్రామ ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. వారు అంతలా భయపడేది ఎండ వేడిమి గురించి కాదు తాగు నీటి కోసం. ఊరిలో నాలుగు మంచి నీటి బావులున్నా.. అవి దాదాపుగా ఎండిపోయాయి. ఉన్న కొద్ది పాటి నీటిని తోడుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. మహిళలు నీటి కోసం బావిలోనికి భయానక రీతిలో దిగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆ గ్రామం నీటి కష్టాలేంటో ఈ వీడియోలో చూద్దాం.. రండి. 

Published : 15 May 2023 19:34 IST

Tags :

మరిన్ని