GIG Workers: ‘గిగ్’ కార్మికుల గోడు పట్టించుకోని జగన్‌ సర్కార్‌

ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు..

Published : 20 Apr 2024 12:50 IST

ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్‌, బైక్‌ రైడర్‌ లాంటి పనులు చేస్తూ ‘గిగ్‌’ కార్మికులుగా మారుతున్నారు యువత. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఆ ఉద్యోగాల్లోనూ.. జీవితానికి భరోసా చూపలేదు వైకాపా ప్రభుత్వం.. ఉపాధి అవకాశాలు చూపని జగన్‌.. ‘గిగ్‌’ కార్మికులకు అండగానైనా నిలవలేదు.

Tags :

మరిన్ని