Bichagadu 2: రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. ఈ షూట్లోనే విజయ్ ఆంటోనీకి ప్రమాదం
విజయ్ ఆంటోనీ (Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడు-2 (Bichagadu 2)’. కావ్య థాపర్ కథానాయిక. సోదరి సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం (మే 19న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి ‘మందార పువ్వా’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విజయ్ నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సాంగ్ చివరి షాట్‌లోనే తనకు బోటు ప్రమాదం జరిగిందని ఆయన ట్విటర్లో రాసుకొచ్చారు.
Updated : 18 May 2023 18:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్‌ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్‌జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు