Extra Ordinary Man: రాజశేఖర్‌తో అంత్యాక్షరి.. నవ్వులే నవ్వులు
హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనింగ్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల కథానాయిక. నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యకమంలో పాల్గొంది. ఈ సందర్భంగా నిర్వహించిన అంత్యాక్షరి కార్యక్రమంలో రాజశేఖర్, నితిన్, శ్రీలీల, వక్కంతం వంశీ పాటలు పాడి అలరించారు.
Published : 07 Dec 2023 19:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్‌రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్‌నగర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన