Extra Ordinary Man: రాజశేఖర్‌తో అంత్యాక్షరి.. నవ్వులే నవ్వులు

హైదరాబాద్‌: నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. శ్రీలీల కథానాయిక. నటుడు రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యకమంలో పాల్గొంది. ఈ సందర్భంగా నిర్వహించిన అంత్యాక్షరి కార్యక్రమంలో రాజశేఖర్‌, నితిన్‌, శ్రీలీల, వక్కంతం వంశీ పాటలు పాడి అలరించారు.

Published : 07 Dec 2023 19:22 IST

Tags :

మరిన్ని