Krithi Shetty: సుధీర్ నుంచి ఆ విషయాలు నేర్చుకున్నా: కృతిశెట్టి
సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.
Published : 14 Sep 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల