Krithi Shetty: సుధీర్‌ నుంచి ఆ విషయాలు నేర్చుకున్నా: కృతిశెట్టి

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. 

Published : 14 Sep 2022 16:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు