Balakrishna: బాలయ్య వస్తేనే తాళి కడతాడట..! విశాఖలో ధూంధాంగా ఏర్పాట్లు
వివాహం జరగాలంటే పెళ్లికొడుకు ఉండాలి..! పెళ్లి కూతురు ఉండాలి..! పురోహితుడు కావాలి..! కానీ.. ఓ పెళ్లికొడుకు మాత్రం నందమూరి బాలకృష్ణ ఉండాలంటున్నాడు. ఔను.. బాలయ్య ఉంటేనే పెళ్లి పీటలు ఎక్కుతానంటున్నాడు. రెండేళ్ల క్రితమే నిశ్చితార్థమైనా బాలయ్య రాక కోసమే నిరీక్షిస్తున్నాడు. విశాఖ జిల్లా చింతల అగ్రహారానికి చెందిన వీరాభిమాని పెద్దినాయుడు..! శనివారమే ముహూర్తం..! తన అభిమాన నటుడు వస్తాడని, ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ధూంధాం ఏర్పాట్లు చేశాడు.! ఊరంతా బాలయ్య ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశాడు.
Published : 10 Mar 2023 19:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్