
సంబంధిత వార్తలు

Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
రక్షా బంధన్ అంటే.. రక్షణనిచ్చే అనుబంధం అని అర్థం! సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్ష కడుతుంది. అదేవిధంగా సోదరికి నిరంతరం రక్షగా ఉంటానని సోదరుడు బాసటగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండగ రోజున ఎటు చూసినా వాళ్ల హడావిడే కనిపిస్తుంది. అయితే ఇదే..........తరువాయి

ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు..
నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే నేను జాబ్ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు....తరువాయి

Crime News: తన భార్య అనుకొని వేరే మహిళను హత్య చేసిన వ్యక్తి
తన భార్య అనుకొని వేరొక మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాళాల వద్ద ఉన్న ఇందిరానగర్ పరిధికి చెందిన దేవేంద్రన్ పశువుల వ్యాపారి. అతడి మొదటి భార్య రేణుకామ్మాళ్ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది.తరువాయి

AP High Court: భర్త తప్పు చేస్తే.. భార్యకు పదవి ఇవ్వడం తప్పెలా అవుతుంది?
తప్పు చేశారన్న ఆరోపణలతో భర్తను పదవి నుంచి తొలగిస్తే.. అన్ని అర్హతలూ ఉన్న ఆయన భార్యకు అదే పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. భర్త తప్పు చేసినప్పుడు భార్యను శిక్షించాలని కోరడం ఎంత మాత్రం సబబు కాదు అని వ్యాఖ్యానించిందితరువాయి

Kajal Aggarwal: ‘మా ఆయన మేలిమి బంగారం!’
తాను వేసే ప్రతి అడుగులో భర్త తోడు కోరుకుంటుంది భార్య. అనుక్షణం తన వెన్నంటే నిలవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం ధరించిన సమయంలో అతడి ఆలనను కోరుకుంటుంది.. తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఆశపడుతుంది. అయితే ఈ విషయంలో తాను అందరికంటే అదృష్టవంతురాలినంటోంది అందాల......తరువాయి

అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది
నాకు 25 ఏళ్లు. ప్రేమ పెళ్లి చేసుకున్నా. నా భర్తకు ఇంకా ఏ ఉద్యోగమూ రాలేదు. నాకు బాబు పుట్టి 7 నెలలైంది. ఉద్యోగం చేయాలనుంది కానీ నీరసం, నిస్పృహ. కాస్త పనికే అలసిపోతున్నా. మా అమ్మా వాళ్ల గురించి అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడావిడ మాట్లాడటంలేదు. బాబుని చూడటానికైనా రాలేదు. ఆమెతో ఎప్పుడూ సమస్యే. ఏదైనా పరిషారం చెప్పండి.తరువాయి

ఇలాంటి వ్యక్తిని వదులుకోకండి!
ప్రేమైనా, పెళ్లైనా.. నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే ఇలా ఒకరితో ఒకరు విడిపోయే క్రమంలో ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలు, మంచి పనులు సైతం గుర్తుకురావు. అయితే ఆఖరి మెట్టు దిగే ముందు ఒక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలావరకు విడాకులు/బ్రేకప్‌లు.....తరువాయి

ఉద్యోగం మానకుండానే ఇలా బ్యాలన్స్ చేయండి..!
స్వప్న ఎంబీయే చేసి ఓ పెద్ద కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తోంది. జీతం ఆరంకెల్లో ఉంటుంది. అయినా తనెప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు. కారణం తన ఉద్యోగంలో ఆమెకు సంతృప్తి లేక కాదు.. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరేసరికి ఆలస్యమవుతుంది.తరువాయి

Couple Goals : అతిగా ఆశించకండి!
మేఘనది ప్రేమ వివాహం. తాను కోరుకున్న లక్షణాలున్న వాడే భర్తగా లభించడంతో అమితానందంతో ఉందామె. అయితే తను నోరు తెరిచి అడిగితే తప్ప.. తన భర్త తన మనసు తెలుసుకొని మసలుకోడన్నది ఆమెకున్న అసంతృప్తి. పొగడ్తలంటే మాలతికి చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ తన భర్త తనని ప్రశంసించాలని కోరుకుంటుంది. అయితే చాలా విషయాల్లో ఇది వర్కవుట్ కాక తనలో తానే మథనపడుతుంటుంది.తరువాయి

తన కుమారుడు, మొదటి భర్త కుమారుడితో కలిసి భర్తనుహత్య చేయించిన భార్య
తన మెడలో తాళి కట్టి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్న భర్తను భార్య సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన ఉదంతమిది. నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచికట్ల శ్రీనివాస్(42) అనాథ.తరువాయి

Crime News: కరెంటు షాకిచ్చాడు.. ప్రాణం పోలేదని గొడ్డలితో నరికాడు
కలకాలం కలసి ఉంటానని మాటిచ్చిన భర్తే కరెంటు షాకిచ్చి, ఆపై గొడ్డలితో నరికి అర్ధాంగిని కర్కశంగా కడతేర్చాడు. ఈ పైశాచిక ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్‌పిప్రీ తాలూకా బంగారాం తడోదిలో జరిగింది. గడ్చిరోలి ఠాణా ఇన్స్పెక్టర్ జీవన్తరువాయి

ఈ అబద్ధాలు బంధానికి చేటు!
ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది. ఇదే అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.తరువాయి

AP News: హామీ ఉండి అప్పులిప్పించారు.. నమ్మిన వారి మోసానికి దంపతుల బలి
నమ్మిన వారికి హామీ ఉండి డబ్బులు ఇప్పించారు. వాళ్లు తిరిగి ఇవ్వకపోవడంతో ఇల్లు, ఆస్తులు అమ్మి చెల్లించారు. అయినా ఆ అప్పులు తీరలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక క్షోభకు గురవడంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ పటమటలంకకు చెందినతరువాయి

Crime News: నాడు ప్రేమించాడు.. నేడు ఉరి బిగించాడు
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కట్నం అడుగుతాడని అనుకుంటామా? ఆ డబ్బు ఇవ్వలేదని ఏకంగా భార్యను చంపేస్తాడని ఊహిస్తామా? కానీ అదే జరిగింది. అంతే కాదు..ఆమే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుందితరువాయి

పెళ్లైన కొత్తలో.. ఇష్టపడితే కష్టమనిపించదు!
ఈ కాలపు దంపతుల్లో భాగస్వామి కోసం నేనెందుకు మారాలన్న స్వార్థ పూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు మితిమీరిన స్వీయ ప్రేమ లేదంటే స్వతంత్రంగా బతకడం.. ఇలా ఏదైనా కారణమై ఉండచ్చు. అయితే ఇద్దరి మధ్య అన్ని విషయాల్లో ఈ స్వార్థం పనికి రాదంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?
అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.తరువాయి

Crime News: తరచూ గుడులకు వెళ్తోందని దాడి.. ప్రాణాలు కోల్పోయిన భార్య
తరచూ ఆలయాలకు వెళ్తోందని.. ఇంటి పనులను సక్రమంగా పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భర్త కర్రతో దాడి చేసిన ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై, ఆవడి సమీపం తిరునిన్రవూర్కి చెందిన చంద్రమోహన్‌కు 2011లో సెల్వి అనే మహిళతో వివాహమైంది.తరువాయి

Supreme Court: దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు: సుప్రీంకోర్టు తీర్పు
దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించార[ని భావించితరువాయి

AP News: చిన్ననాటి ప్రేమికుడితో.. భర్తను చంపించింది!
చిన్ననాటి ప్రియుడు ఆమెకు మళ్లీ కలిశాడు. అప్పటికే పెళ్లయినా... అతడితో సంబంధం కొనసాగించింది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి అతడిని చంపించింది. చివరకు పోలీసుల విచారణలో బయటపడింది. విశాఖపట్నం ప్రాంతంలో ఈ నెల 13న జరిగిన సతీష్(28)తరువాయి

మరో వ్యక్తితో పారిపోయిన వివాహిత.. నగ్నంగా ఊరేగింపు
వివాహమైన ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోయింది. వెతికి పట్టుకున్న భర్త.. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని దహోడ్ జిల్లాలో గత నెలలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వైరల్ కావడంతో తాజాగా పోలీసులుతరువాయి

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!
ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

కోహ్లిలా.. గర్వపడదామా?
‘ఏ ప్రౌడ్ హజ్బెండ్ అండ్ ఫాదర్’ క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లి ట్విటర్లో తాజాగా దర్శనమిచ్చిన బయో. ఓ అమ్మాయికి భర్తగా, కూతురికి తండ్రిగా తాను గర్వంగా ఫీలవుతున్నానని చెబుతున్నాడు కోహ్లి. అతడి సంగతి అలా ఉంచితే మంచి భర్తగా, తండ్రిగా గర్వపడేలా ఉండాలంటే మన కుర్రాళ్లు ఏం చేయాలంటే..తరువాయి

నిత్య ఆదర్శం వారి దాంపత్యం
భర్తకు దూరమై అశోకవనంలో శోక సంద్రంలో మునిగి ఉంది సీతమ్మ. ఆమెని చూసిన ఆంజనేయుడు అనుకున్న మాట ఇది. ‘‘అస్యా దేవ్యా మనస్తస్మిన్, తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్/ తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి’’. ప్రాణానికి ప్రాణమైన సీతారాములు తమ ఎడబాటును భరించి ఎలా జీవించారన్నదానికి సమాధానమే ఇది.తరువాయి

అర్థమవుతోందా..?
దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సందర్భంలో వినిపించే మాటే ఇది. కాకపోతే స్వరమే మారుతుంది. ఒక్కోసారి భర్త తనను ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని భార్య అనుకుంటే, భార్య తనను అసలు పట్టించుకోవడమే మానేసిందని భర్త వాపోతుంటాడు. అర్థం చేసుకోవడం లేదని బాధపడే ముందు భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీకెంత అవగాహన ఉందో ఒకసారి గమనించండి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- హృదయం ఇక్కడున్నాదీ!
- కర్లీ హెయిర్.. గడ్డిలా మారుతోంది.. ఏం చేయాలి?
- సంతోషమే సౌందర్యం
- కన్నయ్య.. కళలివి!
- వక్షోజాల పరిమాణం పెరగాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆ సమస్య ఉండదిక!
- ఆకలి మందగించిందా...
- రన్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్త!
- నెలసరిలో జామకాయ తినండి...
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
అనుబంధం
- వాళ్లతో ఇలా ఆడేయండి!
- గోకుల కృష్ణుడి ప్రేమ ఇదీ..!
- అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
యూత్ కార్నర్
- బ్రేకప్ అయ్యిందా..
- పరిష్కారంలో భాగమవుదాం రండి!
- గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్ చేసేయగలదు!
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
'స్వీట్' హోం
- పిల్లలంతా చిలిపికృష్ణులే... తల్లులంతా యశోదమ్మలే...
- చిన్ని పాదాలు వేసేయండిలా!
- దోమల్ని తరిమేయొచ్చిలా..
- ‘ముద్దుల కన్నయ్య’లను ముస్తాబు చేద్దామిలా...!
- ఇంటికి సంగీత కళ!