రాముడి రూపంలో ఉండే రావణుడి కథ
close

తాజావార్తలు

రాముడి రూపంలో ఉండే రావణుడి కథ
మనవూరి రామాయణం
హైదరాబాద్‌: జాతీయ ఉత్తమనటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మనవూరి రామాయణం’. అక్టోబర్‌ 7న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా కథ గురించిప్రకాశ్‌ రాజ్‌ మీడియా ద్వారా వెల్లడించారు. శ్రీరామనవమి పండుగ రోజున జరిగే ఒక సంఘటనతో ‘మనవూరి రామాయణం’ చిత్ర కథ సాగుతుందని రాముడి రూపంలో ఉండే రావణుడి కథేనని అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ చిత్రమంతా నలుగురి పాత్రల చుట్టూ తిరుగుతూనే రామాయణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తుంటుందని వివరించారు. ప్రకాశ్‌రాజ్‌, సత్యదేవ్‌, ప్రియమణి, పృథ్వీ, రఘుబాబులు నటించిన ఈ చిత్రం హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ, కర్ణాటక కూర్గ్‌ ప్రాంతాల్లో చిత్రీకరించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.