నవంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు: శైలజానాథ్‌

ప్రధానాంశాలు

నవంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు: శైలజానాథ్‌

రాష్ట్రంలో నవంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఇది కొనసాగుతుందని, పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని