వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

రిసెర్చ్‌ కార్పొరేట్స్‌

సంస్థ: క్రిసాలిస్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/edecd0


ఆపరేషన్స్‌
సంస్థ: ఫిన్‌జు స్టూడియో
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/0608d4


గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: ఫుడ్స్‌ కోర్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/af5025


మార్కెటింగ్‌
సంస్థ: డాక్టర్‌ పట్‌కర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడే, రాసే నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/8f2b13


హైదరాబాద్‌లో...
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)
సంస్థ: జప్స్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 25
ఎవరు అర్హులు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/37cb0e


వెబ్ డెవలప్‌మెంట్‌
సంస్థ: పుష్పక్‌.ఏఐ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌జేఎస్‌, రిడక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/37cb0e


లీడ్‌ జనరేషన్‌
సంస్థ: రునొ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/d810e9


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: రునొ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/1dfa18


కాపీరైటింగ్‌
సంస్థ: అర్హ మీడియా అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
అర్హులు: కాపీ రైటింగ్‌, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌, డిస్‌ప్లే అడ్వర్‌టైజింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/72e918


అకౌంట్స్‌
సంస్థ: రామారావు గమిని
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 26
అర్హులు: అకౌంటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/c2938f


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని