close

తెలంగాణ

నేలవాలిన ఆశలు

నల్గొండ పట్టణానికి సమీపంలోని తిప్పర్తి మండలం కేశారాజుపల్లికి చెందిన యాదమ్మ రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశారు. పైరు బాగా ఎదిగి గింజలు ఏర్పడ్డాయి. మరో 15 రోజుల్లో కోతకు రావాల్సి ఉంది. నల్గొండలో మంగళవారం.. 3 గంటల వ్యవధిలో సుమారు 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పలు పంటలు దెబ్బతిన్నాయి. యాదమ్మ సాగు చేసిన వరి పైరు నేలకొరిగింది. చేసేది లేక కూలీలతో కిందపడిన పైరును నాలుగైదు వరి వెన్నులను కలిపి కట్టి బతికించే ప్రయత్నం చేస్తున్నారు.

 -ఈనాడు, నల్గొండ


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు