
తాజా వార్తలు
న్యూదిల్లీ: గోఎయిర్ సంస్థకు చెందిన 10 విమానాలు దిల్లీనుంచి ఆలస్యం బయల్దేరనున్నాయి. కాక్‌పీట్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది పేర్కొన్నారు. దీనిపై గో ఎయిర్ వర్గాలు స్పందిస్తూ ‘‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్టీడీఎల్) పూర్తయిన కారణంగా మా సిబ్బందిలో కొంత మంది అందుబాటులో లేరు. మేము ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వాతావరణం బాగోకపోవడంతో రెండు నుంచి నాలుగు గంటలు ఆలస్యమైంది. దీంతో ఫ్లైట్డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ముగిశాయి.
ఏ విమానంలో సిబ్బంది అయినా 24గంటల విశ్రాంతి లేకుండా వరుసగా 11 గంటలపాటు డ్యూటీ చేయకూడదు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
