close

తాజా వార్తలు

Published : 20/10/2020 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతిషేరుపై రూ.14 డివిడెండ్‌ 

 ప్రకటించిన హెచ్‌యూఎల్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందూస్థాన్‌ యునిలీవర్‌ నికర లాభం ఈ త్రైమాసికంలో 9 శాతం పెరిగింది. మొత్తం రూ.2,009 కోట్ల మేరకు లాభం వచ్చినట్లు కంపెనీ ఫలితాల్లో పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.1,848 కోట్ల లాభం వచ్చింది. 

ఈ సారి మొత్తం ఆదాయంలో 16శాతం పెరుగుదలతో రూ.11,593 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.10,032 కోట్ల లాభం వచ్చింది. కంపెనీ బోర్డు వాటాదార్లకు డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రతిషేరుపై రూ.14 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.