గృహరుణం.. వడ్డీ రేట్లు.. - Home Loan Interset Rates of diff banks
close

Published : 12/03/2021 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహరుణం.. వడ్డీ రేట్లు..

గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనట్లుగా గృహరుణం వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలోకి వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో.. బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతోపాటు గృహరుణం తీసుకోవాలనుకునే వారికి.. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుముల్లో ప్రత్యేక రుసుములనూ రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుకు గృహరుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..

ఈ వడ్డీ రేట్లు మార్చి 11నాటికి, గృహరుణం వ్యవధి 20 ఏళ్లకు తీసుకున్నప్పుడు. రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారు. పూర్తి వివరాలకు బ్యాంకును సంప్రదించండి. 

- బ్యాంక్‌బజార్‌.కామ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని