బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై పన్ను ఎంత? - applicable tax on gold and real estate
close

Updated : 01/01/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై పన్ను ఎంత?

స్వయం వినియోగం కోసం బంగారం లేదా రియల్ ఎస్టేట్ ను పరిమితం చేయడం మంచిది

రియల్ ఎస్టేట్, బంగారం భారతీయ పెట్టుబడిదారుల పోర్ట్పోలియోలో పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ నుంచి రాబడి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు బంగారం దీర్ఘకాలికంగా ఆకర్షణీయమైన రాబడిని ఇవ్వదు, అలాగే అధిక లావాదేవీల వ్యయాన్ని కలిగి ఉంటుంది.

స్వయం వినియోగం కోసం బంగారం లేదా రియల్ ఎస్టేట్ ను పరిమితం చేయడం మంచిది. అలా కాకుండా ఈ రెండిటిపై పెట్టుబడులు పెట్టడం ఆర్ధికంగా అంత మంచి ఆలోచన కాకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు బంగారం, రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, వాటిపై వర్తించే పన్ను నిబంధనలపై శ్రద్ధ వహించండి. ఈ రెండు ఆస్తి తరగతుల నుంచి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలకు వర్తించే పన్నులను కింద చూడండి.

gold (1).png


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని